హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ ప్రతినిధి వ్యాఖ్యలపై దుమారం

KNR: భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధి వ్యాఖ్యలపై దుమారం రేగింది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం తగదని కరీంనగర్ BJP నేతలు మండిపడ్డారు. మంగళవారం సాయిని మల్లేశం ఆధ్వర్యంలో సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. వీసా నిబంధనలు ఉల్లంఘించారా అని దర్యాప్తు చేసి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.