హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్కో మండలానికి రూ.3 లక్షలు: కలెక్టర్

CTR: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్ల కోసం ప్రతి మండలానికి రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదల చేసినట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో CC కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.