తిరుపతి జిల్లాలో తొలిదశ సర్పంచ్ నామినేషన్లు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలోని 404 సర్పంచ్ స్థానాలకు 3,261 నామినేషన్లు రాగా.. 19 పంచాయతీల్లో ఒక్కో నామినేషనే వచ్చింది. ఆ 19 మంది పోటీ లేకుండా సర్పంచ్ కానున్నారు. 3,684 వార్డు సభ్యుల స్థానాలకు 7,088 నామినేషన్లు నమోదయ్యాయి. 23 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో సర్పంచ్ పదవులకు 3,261 నామినేషన్లు


