హైదరాబాద్: 28°C
వార్తలు

ASDD ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల

దేశంలోని పలు రాష్ట్రాల SIR ప్రక్రియకు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ASDD ఓటర్ల ఎన్యుమరేషన్‌పై మహారాష్ట్ర, ఢిల్లీ, టీజీ, ఏపీ, నాగాలాండ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సర్క్యూలర్ జారీ చేసింది. ఎన్యుమరేషన్ ఫారాల జనరేషన్, ప్రింటింగ్ పనులను రేపటిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అలాగే డిసెంబర్ 10 లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది.