బంగ్లాదేశ్ భూభాగంలోకి వెళ్లిన BSF జవాన్‌ను బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్(BGB) అదుపులోకి తీసుకుంది. బిచానకండి సరిహద్దు వద్ద భారత భూభాగం నుంచి 200 గజాల లోపలికి పొరపాటున ఆ జవాన్ వెళ్లారు. దీంతో ఆయనతో పాటు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకుని BOPకి తరలించింది. జవాన్‌ను తిరిగి భారతకు అప్పగించేందుకు సాధారణ సరిహద్దు విధానాల ప్రకారం ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు BGB తెలిపింది.
వార్తలు
BSF జవాన్‌ను అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశ్


