యూపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు యూపీ సీఎం యోగికి అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సీఎం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా యోగి కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ప్రణాళికలు, ఓటర్ల జాబితా అంశాలపై నివేదికను ఇవ్వనున్నారు.
వార్తలు
అసెంబ్లీ ఎన్నికలు.. ఢిల్లీకి యోగి


