ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై AISF జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ఉత్తరాఖండ్ కోసం ప్రజలు సుదీర్ఘ పోరాటాలు చేసి కన్న కలలు, ప్రభుత్వ విధానాల వల్ల నీరుగారుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థ నాశనమవుతోందని ఆరోపించారు. ఆకస్మిక వరదల వల్ల అనేక ప్రాంతాలు నాశమయ్యయని.. వాటిని ఎదుర్కొవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
వార్తలు
బీజేపీ ప్రభుత్వంపై నేహాబోరా మండిపాటు


