హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమలలో తిరుమల తరహా మెగా ప్రాజెక్ట్: సీఎం

శబరిమలలో తిరుమల తరహాలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేరళం సీఎం సతీశన్ ప్రకటించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్రమైన రీతిలో అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని తెలిపారు. అలాగే శబరిమల దర్శనం ముసిగిన వెంటనే వెనుదిరగకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా సందర్శిచేలా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.