ఆప్ అధినేత కేజ్రీవాల్, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలకు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. నేరపూరిత కోర్టు ధిక్కరణ కేసులో స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో జస్టిస్ శర్మను టార్గెట్ చేస్తూ ఆప్ నేతలు పెట్టిన పోస్టులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు కూడా జాప్యం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
వార్తలు
కేజ్రీవాల్‌కు హైకోర్టు వార్నింగ్


