హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కవి సమ్మేళనం

JN: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జనగామ కవుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి టి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 25 మంది కవులు పాల్గొన్నారు. తమ కవితలను వినిపించారు. అనంతరం కవులందరినీ శాలువాలతో సన్మానించారు.