హైదరాబాద్: 28°C
వార్తలు

45వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

PLD: నరసరావుపేట 45వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ మహమ్మద్ వజీర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. స్థానికులను కలుసుకుని మద్దతు కోరారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గఫార్ మాట్లాడుతూ.. ఎంపీ లావు ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు జానీ సైదా ఆశీర్వాదంతో వజీర్ అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు తెలిపారు.