నిరుద్యోగులకు బెంగాల్ సీఎం సువేందు అధికారి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అలాగే నిరుద్యోగ యువతకు 'భరోసా' పథకం కింద ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కసరత్తు జరుగుతుందన్నారు.
వార్తలు
నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్


