హైదరాబాద్: 28°C
వార్తలు

ఇథనాల్ శాతాన్ని ఎవరైనా పరీక్షించుకోవచ్చు: కేంద్రమంత్రి

ప్రస్తుతం ఇథనాల్ బ్లెండింగ్‌పై అనేక దుష్ట రాజకీయాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి సురేష్ గోపి ఆరోపించారు. పెట్రోల్‌లోని ఇథనాల్ శాతాన్ని ఎవరైనా పరీక్షించుకోవచ్చని, అలాంటి తనిఖీలను తాను వ్యతిరేకించనని చెప్పారు. ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి చేరుకోగానే వాల్వ్ ఆగిపోయేలా యంత్రాల పనితీరు ఉంటుందని.. ఏ పెట్రోల్ బంకు నుంచైనా లభించే గరిష్ఠ ఇథనాల్ శాతం ఇదేనని వెల్లడించారు.