పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ నిర్దేశిత 20 శాతం పరిమితిని మించుతోందనే ఆరోపణలను కేంద్ర మంత్రి సురేష్ గోపీ ఖండించారు. అటువంటి ఆరోపణలు చేస్తున్న వారిని 'సైన్స్ తెలియని మూర్ఖులు'గా అభివర్ణించారు. పెట్రోల్ వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్‌ను కలపడం ఒక్కటే మార్గమన్నారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని ఇప్పటివరకు ఎలాంటి బీమా క్లెయిమ్ రాలేదని చెప్పారు.
వార్తలు
వాళ్లు సైన్స్ తెలియని మూర్ఖులు: కేంద్రమంత్రి


