హైదరాబాద్: 28°C
వార్తలు

అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు

సీజేపీ సిద్ధాంతాలు, భవిష్యత్ దృక్పథం గురించి తెలుసుకోవడానికి, సీజేపీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ నేత అశుతోష్ రంకా తెలిపారు. తమ విజన్ ఏమిటి అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. ఒకే భావజాలం కలిగిన వ్యక్తులందరూ ఒకే వేదికపైకి వచ్చి కలుసుకోవడానికి సీజేపీ క్లబ్ ఒక చక్కని వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.