HNK: మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడటంతో కొత్త కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది. యుద్ధం సద్దుమణిగి సిలిండర్ల సరఫరా సాధారణమైనా, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న నవ వధూవరులు, బ్యాచిలర్లు ఇబ్బంది పడుతున్నారు. 14.2 కిలోల సిలిండర్ రూ.1,013 కాగా, 10 కిలోల మినీ సిలిండర్ రూ.1,760కి విక్రయిస్తున్నారు. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు?


