HNK: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, సౌకర్యాలు పరిశీలించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని, ప్రతి విద్యార్థి ఇంగ్లిష్లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని సూచించారు.
తెలంగాణ
ఎల్కతుర్తి గురుకులంలో మంత్రి తనిఖీ


