NRML: ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి స్థానిక ప్రజాప్రతినిధుల చేరికలు జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమక్షంలో తాండూర్, కుబీర్ మండలాలకు చెందిన 11 మంది సర్పంచులు, నలుగురు ఉపసర్పంచులు, పలువురు నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. చేరిన సర్పంచుల్లో ఎనిమిది మంది బీజేపీ, ఒకరు కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్రులు కాగా, నలుగురు ఉపసర్పంచులు బీజేపీకి చెందినవారు.
తెలంగాణ
KTR సమక్షంలో 11 మంది సర్పంచుల చేరిక..


