హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

SDPT: ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సభకు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పార్కింగ్, భద్రత, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, చీరల పంపిణీ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు.