MDK: ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్లు, ఆయాలకు ఐదు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ డిమాండ్ చేసింది. కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని మంగళవారం DEO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బోయిన ప్రసాద్, అయ్యవర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'


