HNK: రైతులు పండించిన ప్రతి చివరి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, హరీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కడిపికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


