KNR: ఇటలీ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ 'ఓట్ చోర్, గద్దీ చోద్' నినాదం లేవనెత్తడంపై బీజేపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆయన ఏ వీసాపై వచ్చారో, రాజకీయ కార్యకలాపాలు వీసా నిబంధనలకు అనుగుణమో తేల్చాలని, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 కింద చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
ఇటలీ ప్రతినిధిపై బీజేపీ ఫిర్యాదు


