హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు'

KNR: కరీంనగర్ జిల్లాలో సగం వరి కోతలు పూర్తయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మండిపడ్డారు కరీంనగర్ పట్టణంలో. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిల్లుల కేటాయింపులో జాప్యం వల్ల దళారులు MSP కంటే క్వింటాలుకు రూ. 200-300 తక్కువకు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.