హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

SRCL: విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని ప్యానెల్ న్యాయవాది కడగండ్ల తిరుపతి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల సుందరయ్యనగర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ నివారణ, ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.