బాపట్ల పట్టణంలోని సూర్యలంక ప్రధాన రహదారిలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఎన్నారై కళాశాల వద్ద భారీ లారీలో ఇసుక తరలిస్తుండగా 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ ప్రధాన లైన్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు, పర్యాటకులు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
వార్తలు
VIDEO: ఎన్నారై కాలేజీ వద్ద తెగిపడిన 33 కేవీ వైర్లు


