హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రుల్లో ఆహార సరఫరాకు ఈ-టెండర్లు

JN: జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ బ్లాక్‌లలోని మొత్తం 380 పడకలకు ఆహార సరఫరా చేసేందుకు ఈ-టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ నెల 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. ఎంపికైన సంస్థతో DEC 1 నుంచి రెండేళ్ల పాటు ఒప్పందం ఉంటుందన్నారు.