MBNR హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన బంజారా నాయకుడు పరశురామ్ నాయక్ కుమార్తె శైలజను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శైలజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
నిమ్స్‌లో శైలజను పరామర్శించిన మాజీ మంత్రి


