హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

SRCL: సిరిసిల్ల జిల్లా ఆరోగ్య కార్యకర్తలకు రొటీన్ వ్యాక్సినేషన్, యూ-విన్ పోర్టల్‌పై శిక్షణ నిర్వహించారు. యూ-విన్ కోఆర్డినేటర్ షైనీ శిక్షణ ఇచ్చారు. ప్రతి చిన్నారికి షెడ్యూల్ ప్రకారం టీకాలు అందేలా చూడాలని, వివరాలు పోర్టల్లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు. డీఐఓ సంపత్ కుమార్, వీసీసీఎం నవీన పాల్గొన్నారు.