HNK: ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా రోల్ అబ్జర్వర్ హరిచందన అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ తహశీల్దార్ కార్యాలయంలో ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 1,01,697 మంది పేర్లు ఏఎస్ఓడీ జాబితాలో ఉన్నాయని, ఫామ్ 6, 7, 8 దరఖాస్తులు పెండింగ్‌లో లేవని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.
తెలంగాణ
ఎస్ఐఆర్ పరిశీలనలో రోల్ అబ్జర్వర్


