హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పూజలు

NDL: శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మంగళవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం సున్నిపెంట గ్రామానికి చేరుకుని త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.