హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆస్పత్రులో మౌలిక సదుపాయాలు కల్పించాలి'

NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల్లో తాగునీటి కోసం RO ప్లాంట్ ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలు, సిబ్బంది కొరతను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.