MHBD: “అక్కాచెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు” అంటూ కాంగ్రెస్ ఎంపీ బలరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మహిళల సంక్షేమం, వారికి ప్రభుత్వం అందిస్తున్న అండను ప్రస్తావించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తెలంగాణ
అక్కాచెల్లెళ్లపై ఎంపీ వ్యాఖ్యలు కలకలం


