MBNR" జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిచిన వరంగల్‌కు చెందిన వరుణ్ (28) అనుమానాస్పద మృతిపై అడ్వకేట్ పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఎలాంటి దాడి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు.
తెలంగాణ
వరుణ్ మృతిపై NHRCకు ఫిర్యాదు


