PDPL: ధర్మారం మండలం సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఆర్డీవో గంగయ్య కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చామనపల్లిని ముంపు గ్రామంలో ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని, ఏవైనా తప్పులు దొర్లితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో సూచించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చేస్తామని తెలిపారు.
తెలంగాణ
చామనపల్లి ముంపు బాధితులతో ప్రత్యేక గ్రామసభ


