హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాల ఉత్పత్తులపై విద్యార్థులకు అవగాహన

NRPT: కోస్గి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్ ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం పాల ఉత్పత్తుల ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాల ఉత్పత్తుల్లో విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో ఎముకలు దృఢంగా మారి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.