BHPL: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఛైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని డీఈఓ లలిత ప్రారంభించారు. కవులు, రచయితల రచనలు సమాజంలో చైతన్యం కలిగించాలని ఆమె కోరారు. సమకాలీన అంశాలపై కవులు కవితలు వినిపించారు.
తెలంగాణ
భూపాలపల్లిలో కవి సమ్మేళనం


