NGKL: ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, మున్సిపల్ అధికారులు ప్రతిపక్ష కౌన్సిలర్లకు ప్రొటోకాల్ పాటించడం లేదని నాగర్‌కర్నూల్ BRS కౌన్సిలర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలని అన్నారు.
తెలంగాణ
హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: BRS


