GDWL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 18–59 ఏళ్ల కుటుంబ యజమానుల పేరిట రూ.5 లక్షల బీమాకు దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డు లేనివారు ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
రూ.5 లక్షల కుటుంబ బీమాకు ప్రత్యేక శిబిరాలు


