MHBD: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) నీట్, జేఈఈ, క్లాట్ కోచింగ్ కోసం 12 పార్టెమ్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి అనిల్ కుమార్ తెలిపారు. గూడూరు కేజీబీవీలో నీట్‌కు 4, MHBDలో జేఈఈకి 4, బయ్యారంలో క్లాట్ కోచింగ్‌కు మరో 4 పోస్టులు కేటాయించినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఆవకాశాలన్ని ఉపయోగించుకోవాలన్నారు.
తెలంగాణ
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


