హైదరాబాద్: 28°C
తెలంగాణ

1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా: MLA

NGKL: రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని, అర్హులందరికీ ప్రయోజనాలు అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలుండవని అన్నారు.