హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

MLG: చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల, లక్ష్మీనగరం బాలుర ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సందర్శించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడా పోటీల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.