NRPT: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నర్వ మండలం లంకల గ్రామం నుంచి చిన్నచింతకుంట మండలం ఉంధ్యాల వరకు రూ.6 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను మంగళవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి వాకిటి కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
తెలంగాణ
రూ.6 కోట్లతో బీటీ రోడ్డు పనులు


