హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి జీవిత బీమా

JN: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. 18–59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబంలో ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుందన్నారు.