MLG: జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలకు సంబంధించిన చెరువుల సర్వే, హద్దుల నిర్ధారణను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువుల హద్దులు గుర్తించాలన్నారు. రెవెన్యూ, అటవీ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
చిత్తడి నేలల సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్


