BDK: దుమ్ముగూడెం మండలం, సీతారాంపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన క్లస్టర్-II స్థాయి సాంస్కృతిక ఉత్సవం–2026లో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. విద్యతో పాటు కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
వార్తలు
కళలు, సంస్కృతిపై ఆసక్తి పెంచుకోవాలి: ఎమ్మెల్యే


