WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి కారుపై రాళ్ల దాడి జరిగింది. 2వ వార్డు BRS కౌన్సిలర్ బానోత్ జ్యోతి భర్త నవీన్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మున్సిపల్ ఛైర్పర్సన్ సారంగపాణి అడ్డుకుని వారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న నవీన్ మంగళవారం కారుపై దాడి చేసి పరారైనట్లు సారంగపాణి ఆరోపించారు.
తెలంగాణ
కమిషనర్ కారుపై రాళ్ల దాడి!


