హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాల సమీపంలోని మైనింగ్ టెండర్ రద్దు చేయాలి'

MDK: రామాయంపేట యంగ్ ఇండియా స్కూల్‌కు 200 మీటర్ల దూరంలోని సర్వే నంబర్ 1421లో మైనింగ్‌కు జారీ చేసిన టెండర్‌ను రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మైనింగ్ వల్ల దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం ఏర్పడి విద్యార్థుల ఆరోగ్యం, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.