హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు చేయాలని వినతి

NZB: వర్షాలు లేక పంటలు ఎండిపోయి, పెట్టిన పెట్టుబడి రాక అల్లాడుతున్నతెలంగాణ రైతులను ఆదుకోవాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ కుబీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనరసయ్య వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని, పెండింగ్ బకాయిలతో సహా రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.