హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమానికి విశేష స్పందన

NRPT: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమానికి 24 ఫోన్ కాల్స్ వచ్చాయి. బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా, ట్రాఫిక్, భూ తగాదాలు, సైబర్ నేరాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసి, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.