WNP: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో డిసెంబర్ 2026లో జరగనున్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) మూడో సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్ లాగ్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 7 వరకు మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన కేంద్రాలలోనే పరీక్ష రాయాలన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 1 నుంచి B.P.Ed పరీక్షలు


